Total Pageviews

Welcome to M.Paramkusha Rao

Ayurvedya is situated in Tirupati, India

Sunday, 29 May 2011

Sleeplessness - Ayurveda Home Remedy

Some times due to over tiredness or for some other reason we suffer with sleeplessness. The chemical pills taken for sleep form habit and cause dependency. After some time we need to take more tablets. Hence it is better use Ayurveda medicines. Here we have one good remedy available in our home. Mix 3-4 camphor tablets in 20 ml of Coconut oil.  Apply few drops of oil over the feet and rub gently. Within no time we get sleep and complete rest. If the oil is rubbed by others the medicine works more efficiently. JGD


 కొన్ని సార్లు అలసట వలన   లేక  మరి ఇతర కారణాలవలన మనకు నిద్ర రాక ఇబ్బందిపడుతున్టాము. నిద్ర కొరకు వాడే కెమికల్ మందులు అలవాటుగా మారతాయి. కొన్ని రోజులకు ఆ మాత్రలు ఎక్కువ మోతాదు వాడాల్సి వస్తుంది. ఇంట్లో ఉండే 3-4 కర్పూరము బిళ్ళలు 20 మి .లీ. కొబ్బరి నూనె లో కలిపి 2-3 చుక్కల నునేను అరికాళ్ళపై రుద్దాలి. వెంటనే  నిద్ర పడుతుంది. మర్దనా ఇతరులు చేసిన ఫలితము ఎక్కువగా ఉంటుంది. JGD

Wednesday, 25 May 2011

Hiccups - Simple Ayurveda Remedy with Mint

Some times hiccups suffer a lot. In elders it is more suffering. Take 5-6 fresh Mint leaves and add with a small piece of Crystal sugar and chew slowly. The hiccups are subsided slowly. JGD

Fresh Mint Leaves & Crystal Sugar

ఎక్కిళ్ళు ఒక్కోసారి ఎంతో ఇబ్బందిని కలిగిస్తాయి. వయసు పై బడిన వారిలో అవి మరింత భాధాకరము. 5-6 తాజా పుదినా ఆకులను కొంచము మిశ్రి / కలకండను కలిపి మెల్లగా నములుతూ ఉండిన ఎక్కిళ్ళు క్రమేపి తగ్గిపోతాయి JGD

Saturday, 21 May 2011

Intestinal Worms - Simple Ayurveda Solution

It is likely that every one have worms in the intestines. They are more in children. Untreated worms cause many health problems like giddiness, nausea, irregular bowl habits, constipation, flatulence. Few also suffer with   abdominal pain,headache, lack of concentration. It hinders growth in children. The chemicals used for expulsion of worms are highly toxic for nerves. Hence it is always better to expel them with natural Ayurveda methods and drugs. Here there is a very simple remedy. 
Dip dry Date in Lemon juice and and eat 1-2 Dates early morning. It will expel worms without any inconvenience. One can eat like this once in a month. Many unexplainable health problems will be solved. JGD


మన ప్రేగులలో తప్పక క్రిములు ఉండే అవకాశము ఉంటుంది. పిల్లలో ఈ సమస్య మరీ ఎక్కువ.   వాటి వలన కడుపు నొప్పి, త్రిప్పుట, తలనొప్పి,  కడుపు ఉబ్బరము, లాంటి సమస్యలు కలుగుతాయి.వీటిని  మధ్య మధ్య లో బయటకు నేట్టివేయాలి. క్రిములను వదిలించు కోవడానికి వాడే కేమికాల్ మందులు విష  ప్రభావాన్ని కలిగిస్తాయి. 
ఎండిన 1-2 ఖర్జూర పండ్లను నిమ్మ పండ్ల రసములో ముంచి ఉదయమే తినాలి. కడుపులోని క్రిములు ఏ ఇబ్బంది కలిగించ  కుండ నెట్టివేయ బడతాయి. నెలలో ఒకసారి ఇలా తినవచ్చును. ఎన్నో వివరించలేని ఆరోగ్యసమస్యలు తొలగి పోతాయి. JGD

Monday, 16 May 2011

Ayurveda Protection for Diabetics.

Cinnamon bark is established in current researches for it anti diabetic effect. SDV Ayrvedya suggests a simplre remedy for the diabetic patients. They can keep on this remedy irrespective of their regular medication.  Boil 1/2 teaspoon Cinnamon powder in a cup of milk and drink two times in a day 1/2 hour before lunch & dinner. However if the Blood sugar levels are decreased reduce the present medication step by step while keeping on Cinnamon recipe regularly. This practice will protect from the complications of Diabetes.  JGD



ఆధునిక పరిశోధనలు దాల్చిని చెక్కకు మధుమేహాన్ని తగ్గించే సామర్థ్యము ఉన్నదని తెలియ చేయు చున్నవి. అర టి చెంచాడు దాల్చిని చెక్క పొడిని ఒక కప్పు పాలలో కలిపి మరిగించి రోజుకు రెండు సార్లు తాగాలి.  వారు మధుమేహము కొరకు వాడుకున్న మందులను నిలపకుండానే ఈ మందు వాడవచ్చును. అయితే రక్తం లో చక్కెర శాతం తగ్గితే దాల్చిని చెక్క వాడుతూ ఆ మందులను కొద్ది గా మోతాదు తగ్గించాలి. ఇలా క్రమంగా మందులు లేకుండా మధుమేహాన్ని తగ్గించు కో వచ్చును. మధుమేహము యొక్క మరయు కేమికాల్ ఔషధాల  చెడు ఉపద్రవాలనుండి కాపాడు కోవచ్చును. JGD

Friday, 13 May 2011

Coriander Coffee - Ayurveda way to Check Blood Pressure

Datta Coffee: Dry fry the Coriander Grains (Dhaniyaalu - Telugu, Dhaniyaa - Hindi) until they turn light brown and powder them. While boiling milk add this powder (1 tea spoon for a cup of milk) and boil for 10 minutes. Mix sugar to taste. Drink this "Datta coffee" regularly and enjoy the flavor. It helps us get away from tea - coffee habit and keep good health. JGD


Tuesday, 10 May 2011

Ayurveda Care to Enjoy Mangoes

This is Mango fruit season. Often excess eating of Mango fruits may cause dysentery. It is not curable by any medicines. To prevent the such inconvenience eat a pinch of Dry Ginger powder soon after eating Margo. If Mango juice is made mix dry Ginger powder in it. and enjoy mangoes. JGD



మామిడి పండ్లు తిన్నాక చాలా మందిలో జిగట విరేచనాలు కలుగుతాయి. అవి ఎలాంటి మందులకు కూడా లొంగవు. మామిడి పండ్లు తిన్నాక ఒక చిటికెడు శుంటి పొడిని తినడము వలన విరేచనాలు రాకుండా ఆపవచ్చును. మామిడి రసం లో చిటికెడు పొడిని చేర్చి తాగిన మంచిది. JGD

Sunday, 1 May 2011

Wheat for Chest Burn - Sweet Ayurveda Remedy

Dry fry wheat on hot pan. Powder them in a mixie, Mix little sugar to the wheat powder.  Eat this mixture 1/2 - 1 tea spoon once in a 20 mts to get lnsttant relief from Chest burn caused by heavy and delayed eating / indigestion.  Repeat this medicine 3 -4 times for better results. JGD

గోధుమలను   పెనము  పై దోరగా వేయించండి. వేయించిన గోదుమమలను పొడి చేయండి.  దానికి కొద్దిగా  శర్కర కలిపి 1/2 నుండి  1 టీ చెంచా మోతాదులో   ఇరువై నిమిషాలకు ఒకసారి తినిచుండిన అజీర్ణము / అధికభోజనము ఆలస్య భోజనము  వల్ల వచ్చిన చాతి మంట వెంటనే తగ్గుతుంది. ఈ మందు 3-4 సార్లు వాడిన ఎక్కువ ఉపయోగముంటుంది. JGD

Friday, 29 April 2011

Seasonal Common Cold - Simple Remedy in Ayurveda

Once summer is at peak usually many suffer with common cold. Nasal block, heaviness in the head or headache are the signs of this problem. In such situation eat a Banana piece stuffed with little Black Pepper powder. Repeat this 2 to 3 times with 1 hour gap. It will give good relief. JGD



ఎండా కాలములో జలుబు, తలనొప్పి, భారము అనిపించడము సహజము. అప్పుడు ఒక అరటి పండు ముక్కను మిరియాల పొడి అధ్ద్ది గంటకొకసారి  రెండు లేక  మూడు  సార్లు తిన్నచో మంచి   ఉపశమనము కలుగుతోంది.JGD

Tuesday, 26 April 2011

Ayurveda Herbs are Indicators of Human Culture & Practices

    Ayurveda herbs are described with many synonyms and memorized to carry forward the informations to the future generations. Every synonym indicates some interesting ancient practices of human civilization. It is many a timed interesting to know. SDV Ayurvedya will post few exciting synonyms here. They are the messengers of past. 
The famous Neem plant is also called as Pichu Marda in Ayurveda. "Pichu = Pisaacha; Mardha = To beat".  There is a ritualistic practice all over India that people affected with psychological problems are felt as Demon affected. and beaten with Neem branches for relief.  The synonym carries forward the ancient practice for scientific exploration in future.  JGD

      ఆయుర్వేదములో మూలికలకు అనేక పేర్లు పర్యాయాలు ఉన్నాయి. అందులో కొన్ని ప్రాచీన మానవ పద్ధతులను తెలియ చేస్తాయి. అవి మనకెంతో ఉపయోగకరముగా ఉంటాయి. వాటిని పరిశోధన చేయాల్సి ఉంటుంది.  అలాంటి కొన్ని పేర్లను ఇక్కడ  పరిచయము చేయగలము. 

వేపను పిచుమర్ద అని అంటారు. పిచు = పిశాచ ; మర్ద=కొట్టుట. మానసిక రోగులను దయ్యము పట్టింది అని వేప మండలతో కొట్టడం మన దేశములో అంతటా కలదు. ఈ పేరు ఆ విషాయాన్ని నిక్షిప్తము  చేసుకొని  భవిష్యత్ పరిశోధనలకు ఉపయుక్తము గా ఉంటుంది. JGD

Friday, 15 April 2011

Loss of Appetite - Ayurveda Remedy

     Many a times we suffer with lack of hunger. Less appetite for no known reason. In such conditions there is a tasty medicine. Cut the Radish in to round pieces. Mix them with little salt and dry them completely in in sun. Fry few dried radish in oil and eat along with food. They are tastier and your appetite is stimulated. One can eat them once in a week. JGD




      తెల్ల ముల్లంగి ని ముక్కలుగా కోసి కొద్దిగా ఉప్పు కలిపి ఎండలో ఎండ  పెట్టాలి.  ఎండిన ముక్కలను నూనెలో గోలించి భోజనము  చేసే ప్పుడు తిన్నచో మంచి రుచిగా  ఉండడమే కాక ఆకలిని కలుగచేస్తాయి. ఇలా వారములో ఒక సారి తినవచ్చును. ఏ కారణము లేకుండా ఆకలి తగ్గితే ఇది మంచి మందు. JGD 

Wednesday, 13 April 2011

Drinking More Water at Once is not Safer - Ayurveda Says

   Excess any thing is harmful. (Athi Sarvathra Varjayeth - Vagbhata).  Drinking water is useful for the human body as the wastage of the body is fleshed out. Water maintains electrolytic balance in the body. 
    In spite of these benefits excess intake of water (Beyond capacity) like 2-3 litres in a day at a time is harmful to the body as it overloads kidneys. Human body has perfect mechanism to decide over the need of water. There is is a natural sign by which body knows how much water to take. 
   Excess water drunk even after thirst is quenched causes many problems in the body. More urination, loss of hunger etc. Kidney problems may also arise. Hence it is suggested to drink water just to clench your thirst. JGD 



నీరు ఎంత అవసరమో అంతే తాగాలి. ఎక్కువగా ఏదీ చేయకూడదు అని ఆయుర్వేదము అంటుంది. నీరు కూడా అంతే. నీటి తో ఎన్నో ఉపయోగాలు ఉన్నప్పటికీ అతిగా ఒక్కసారే త్రాగితే కిడ్నీల పై వత్తిడి పెరిగి సమస్యలు రావచ్చు. మన శక్తికి మించి త్రాగకుండా దప్పిక తిరు వరకు తాగితే చాలు. JGD

Monday, 11 April 2011

Safe Ayurveda Remedy - For Diabetes

Dry fry Fenugreak (Methi) seeds on a hot pan. Grind them to make rough powder. Soak 1-2 tea spoons Fenugreak powder  over night in a cup of water and consume them before break fast. It is a proved herb in Diabetes internationally. It will keep away the complications of  Diabetes as long as used. Prolonged use does no harm. Any queries contact paramusha@gmail.com. JGD

Fenugreak - (Methi) 

మెంతులను పెనముపై దోరగా వేయించాలి. వేగిన మెంతులను రవ్వ లాగ పొడి చేసుకోవాలి. 1-2 తీ సెమ్చల్ల పొడిని రాత్రి ఒక కప్పు నీటిలో నానబెట్టి ఉదయమే పరగడుపున త్రాగాలి. మంతులు  మేదుమేహము  లో  ఉపయోగకరమని అంతర్జాతీయంగా రుజువైనది. దీనిన్ని వాడినన్ని రోజులు మధుమేహము వాళ్ళ వచ్చే ఉపద్రవాలు తప్పుతాయి. చాలా రోజులు వాడినా ఏమి కాదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి paramkusha@gmail.com  JGD

Sunday, 10 April 2011

Ayurvedya Method of Eating Tharbuja Fruit (Cantaloupe)

Another fruit which seasonal in summer is Cantaloupe. It is called Kharbuja or Tharbuja in India. There is every chance we eat seasonal fruits more in quantity and frequency. But some times they may cause a special type of indigestion and disturb health. Hence Ayurveda suggests some special methods to enjoy these seasonal fruits.  
For Khrbuja fruits there is a method. Cut them in pieces and mix with sugar and milk make salad. Cool it and eat to enjoy taste and health. JGD


కర్బుజ లేక తర్బుజ పండ్లు వేసవిలో ఎక్కువగా వస్తాయి. వాటిని ఎక్కువగా తినడము సహజము. అయితే అవి  ఒక్కో సారి అజిర్ణాన్నికలుగ చేస్తాయి.. అందువలన కర్బూజా పండును ముక్కలుగా కోసి అందులో కొన్ని పాలు చక్కర కలిపి తినాలి. అవి సులభముగా అరగాడమే  కాక ఆరోగ్యాన్ని కలుగ చేస్తాయి. JGD

Saturday, 9 April 2011

Simple Ayurvedya Technique - Prickly Skin in Summer

Grind the raw rice to make a fine flour. Mix  this powder / flour in little water and apply all over the body. Leave it for 3 minutes and bath with water. No need to use soap. The skin becomes smooth and shiny. The prickly skin is cured with 2-3 baths. Use this and get rid of irritation. JGD

Raw Rice
Rice Flour 



బియ్యమును లేక నూకలు విసిరి పిండి గా చేయాలి. ఈ మెత్తటి పిండిలో కొద్దిగా నీరు చేర్చి ముద్దా చేయాలి. ఈ ముద్దను వంటి కి అంతట పూసి 3 -4 నిముషాలు ఆగి స్నానము చేయాలి. సబ్బు వాడరాదు.ఇలా 3 మారులు స్నానము చేసిన చర్మము పై కల చమట కాయలు తగ్గిపోయి నునుపుగా మారుతుంది. ఎండా కాలము చీకాకు తొలగి పోయి హాయిగా ఉంటుంది. JGD

Friday, 8 April 2011

Morbid Thirst in Summer Ayurveda Tip

Grind the Sandal wood on a rough surface to get a fine paste. Take 1-2 teaspoons of Sandal paste mix with a glass of water. Add sugar to taste and a pinch of salt to it. Allow to cool keeping in mud pot / refrigerator. and drink  in the afternoon once a day to keep Thirst, burning in the body and prickly heat away. The drink will quench the thirst instantly and enhances capacity to face the summer. JGD



చందనం చెక్కను ఒక రాయి పై అరగధీసి గంధము తీయాలి. చందన గంధాన్ని 1 లెక 2 టీ చెంచాల మోతాదు ఒక గ్లాసు నీటి లో కలిపి అందులో కొద్దిగా చక్కర మరియుచిటికెడు ఉప్పు కలిపి చల్లగా చేసి త్రాగాలి. వెంటనే దప్పిక తగ్గడమే కాక వంటిలో మంట చెమట కాయలు తగ్గి పోతాయి. దప్పిక వెంటనే తగ్గి ఎండను తట్టుకొనే శక్తీ కలుగుతుంది JGD

Thursday, 7 April 2011

Instant Energizer in Summer for All

Usually in summer food consumption is lowered. The sun and sweat reduces the salts in the body. Ayurvedya has simple and effective energizer in summer. Wet little and fry  the Sorghum seeds  in sand (Jwar in Hindi) to prepare pops. Powder Sorghum pops in a Mixer. Add little sugar or salt to 1 -2 teaspoons of powder and stir it in a  glass of water to make good drink. Cool it and drink to get instant energy and relief from hot summer. It is suitable to all ages. JGD. 
***********************


*************************

జొన్నలను ఇసుకలో వేయించి పేలాలు చేసుకోవాలి. ఈ పేలాలను విసిరి పిండి చేసుకోవాలి. దీనిని జొన్న సత్తు అంటారు. 2 టీ చెంచాల సత్తు కు ఒక గ్లాస్ నీరు మరియు తగినంత  చక్కర / ఉప్పు చేర్చి  బాగా గిలకొట్టాలి. ఈ సత్తు ను చల్ల పరిచి త్రాగినట్లయితే వెంటనే శక్తి కలిగి ఎండ బాధ తగ్గుతుంది. ఇది అన్ని వయసులలో వారికి అనుకూలమైనది.  JGD

Tuesday, 5 April 2011

Ayurveda Green Mango Drink for Summer


Grill a fresh Green Mango on fire until it's skin turns black. Peel off the charred skin and squeeze it in two glasses of water. Stir squeezed juice mixing sugar and Cumin (Jeera) powder. (2 pinches Cumin powder & 2 teaspoon sugar for a glass of juice). Keep it in a fridge and drink it to get freshness and energy in mid summer. The juice also promotes appetite which is diminishing in summer. JGD

***************************
***********************************
మామిడి  కాయలను నల్లగా అగునట్లుగా కాల్చండి. కాలిన తొక్క తీసి వేసి కాయను 2 గ్లాసుల నీళ్ళలో పిసికి రసము తీయాలి. ఈ రసములో రెండు టీ చెంచాల చక్కెర రెండు చిటికల జీలకర్ర పొడి వేసి గిలకొట్టాలి. దీనిని  కాసేపు ఫ్రిజ్ లో ఉంచి త్రాగిన శ్రమ తొలగి శక్తిని ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎండా  కాలములో తగ్గిన ఆకలిని పెంపొందిస్తుంది. JGD

Monday, 4 April 2011

Eat Ugadi Pacchadi without Salt and with Ghee - Ayurveda Says

Wish a Happy and Healthy Ugadi. 
I wish to share an important information regarding Ugadi Pacchadi. It is mixed with six substances having tastes. Ayurveda says take all tastes in daily food to keep the body humors (DOSHAS) in balance and enjoy health. (Sarva Rasabhayasam.....). But "Ugadi Pacchadi"  is not a food. It is an Ayurveda Medicine. It is not consumed daily and consumed on a special day like Ugadi. It is also consumed like medicine. Hence it is better use it as Ayurveda says to get maximum from this unique recipe.

 "Yadvarsaadau Nimba Sumam Sarkaraamla Ghrithairyuthaam 
Bhakshitam Purvayamesyaa Thadvarsham soukhyadaayakam"

Neem flowers, Sugar / Jaggery, Tamarind & Mango or any sour natural substance and Cow's Ghee

Do not add salt in this recipe
Add Cow's Ghee and consume before 9AM on empty stomach. This recipe helps us to keep disease free all over the year. No need to add Salt and pungent substances. It is meant to provide year long immunity. Try this in this ugadi and enjoy health throughout the year. JGD
**************************************




ఈ సారి మరియు ఇప్పటినుండి ఉగాది పచ్చడి లో ఉప్పు కారం కలప కుండా మరియు కొద్దిగా ఆవు నెయ్యి కలిపి సేవించండి. అధిక ఆరోగ్య లాభం కలుగుతుంది. JGD

Saturday, 2 April 2011

Summer Tiredness - Ayurveda Remedy

Summer causes tiredness. It is more troublesome in aged, children and people recovering from chronic diseases. For such situations there is a simple and effective remedy. After sleep in the day during summer eat 3-4 dry Grapes, one Date, few Cashew nuts and Crystal sugar. One can grind them and mix with cool water to make a good drink. This recipe gives instant energy and protects from sun stroke and other problems in summer. JGD

********************


***************************************

ఎండా కాలములో వచ్చే నీరసము వయసు పై బడినవారు, పిల్లలు మరియు రోగాల నుండి కోలుకోనుచున్న వారిలో ఎక్కువ ఇబ్బందిని కలిగిస్తుంది. వేసవిలో పగలు పడుకొని లేచినాక జీడిపప్పు, ఎండు ద్రాక్ష, కర్జుర మరియు కలకండ  కలిపి తినాలి. వెంటనే  నీరసము పోయి శక్తి కలుగుతుంది. JGD 



Thursday, 31 March 2011

Summer Prickly Skin - Ayurveda Solution

Summer causes Prickly skin. Itching, red rash, burning skin are  seen on skin. Such sufferings are coolly controlled by Sandalwood. Grind  the Sandal wood piece on a rough stone. Smear this sandal paste on the Prickly skin at bed time and after bath daily.- JGD
****************************


******************************
 చందనము చెక్కను రాతిపై అరగదీసి తీసిన గంధాన్ని స్నానము చేసినాక మరియు రాత్రి పడుకునే ముందు వేసవిలో చెమట కాయలపై ప్రతిరోజు పూయాలి. JGD

Simple Ayurveda Method of Prickly Skin

Summer causes Prickly skin. Itching, red rash, burning occurs on skin. Such sufferings are coolly controlled by Sandalwood. Grind  the Sandal wood piece on a rough stone and make paste. Smear this sandal paste on the Prickly skin at bed time and after bath daily.- JGD
*****************************


***********************************
వేసవి లో మానను ఎక్కువగా ఇబ్బంది పెట్టె సమస్య చెమట కాయలు మరియు దురద. చనదనము చెక్కను ఒక రాయిపై అరగదీసి గంధము తిసుకోఅవాలి. ఈ చదన గంధాన్ని పగలు స్నానము చేసాక మరియు పడుకొనే  ముందు చర్మముపై  పూత లాగా పూయాలి. JGD. 





Wednesday, 30 March 2011

Ayurveda way of Eating a Water Melon

Water Melon: This is the season of Water Melons. Read and sweet fruit is relished by one and all. Add a pinch of Black Pepper powder to the pieces of Water Melon. It turns them more sweeter and tasty. Black Pepper also helps proper digestion which is usually diminished in Summer. JGD
************************

*********************************

పుచ్చ  పళ్ళ సీజన్ మొదలైంది. ఎర్రటి  తియ్యటి పండ్లను ప్రతివారు ఆనందిస్తారు. పుచ్చ పండ్ల ముక్కలపై కొద్దిగా మిరియాల పొడి చల్లి తిన్నట్లతే వాటి రుచి పెరగడమే కాక, ఈ కాలంలో తగ్గుముఖం పట్టే జీర్ణ శక్తిని అవి పెంపొందిస్తాయి. JGD


See the availability seasons of Watermelon in the World: http://www.watermelon.org/documents/PeakProductionCalendar.pdf

Tuesday, 29 March 2011

Ayurveda Way of Eating Water Melon

This is the season for green and cool Water Melons. Green fruit is red and sweet inside. Many prefer to eat them as they are good and relaxing in hot summer. However eating more water melon may invite common cold. It is better to eat them after spraying little Black pepper powder on the cut pieces Pepper helps for easy digestion to Water melon. It will also enhance the sweetness of the fruit. Enjoy Water melons. JGD. 


పుచ్కాకాయల కాలమిది. అకుపచ్కాని పండు లోన ఎర్రగా మరియు తియ్యగా ఉంటుంది. వీటిని ఎక్కువగా సేవించిన వచ్చే ఇబ్బందులు పోవాలంటే, దిఇని ముక్కలపై కొద్దిగా మిరియాల పొడి చల్లాలి. ఇలా చేయడము వలన దాని రుచి పెరగడమే కాకుండా సులభముగా జీర్ణమవుతాయి. jgd

Saturday, 26 March 2011

Sore Throat - Ayurvedya Remedy

Sore throat is frequent inconvenience for the singers and regular speakers. It will also happen during changing seasons. There is pain and difficulty in speaking. Pomegranate will give an instant relief. Lick 1-2 teaspoons of Pomegranate (sweet) juice mixed with honey. Use this remedy once in a hour until the suffering is reduced. JGD




ఒకటి - రెండు టీ చెంచాల దానిమ్మ (తియ్య) పండ్ల రసము తేనెలో కలిపి గంటకొకసారి చప్పరించు చుండిన గొంతు బొంగురు పోవడము తగ్గిపోతుంది. ఇది గాయకులూ వక్తలలో వచ్చే సాధారణ సమస్య. రుతువు మారినప్పుడు అందరిలో కనిపిస్తుంది. గొంతు నొప్పి మాట్లేడేప్పుడు ఇబ్బంది లాంటి సమస్యలు ఏర్పడతాయి - జైగురుదత్త 

Friday, 18 March 2011

Eat half to Stomach for Healthy Digestion

To maintain good digestion one should eat half the quantity of his own stomach volume. Volume of stomach varies from person to person. Knowing 'half stomach filled' is practically difficult. To achieve this "stop eating food when still we can eat little more". Make it a habit while taking daily meal  for maintaining good and healthy digestion . Jai Guru Datta
.........................................................


--------------------------------------------------

మంచి జీర్ణ శక్తిని కలిగి ఉండ డానికి ప్రతి వారు తమ కడుపు పరిమాణంలో సగానికి ఆహారాన్ని సేవించాలి .అయితే ఇది వ్యక్తి వ్యక్తికి మారుతువుంటుంది. దీన్ని తెలుసుకోవడం కష్టము.అందువలన మనము  ఇంకాస్త ఆహారమును తినగలం అనుకున్నప్పుడే  ఆహారము తినడము ఆపివేయాలి. భోజనం చేసే ప్రతి సారి ఇది ఒక అలవాటుగా చేసుకోన్నచొ  జీర్ణ క్రియ ఆరోగ్యకరంగా నిర్వహించబడుతుంది. జై గురు దత్త 

Sunday, 20 February 2011

Avoid Milk Products after Blood donation / Surgery / Blood loss, But Drink Milk

Avoid Buttermilk, Curd, Yogurt and Cheese after blood loss due to injuries, Blood donation, Surgeries  and Delivery for a period of 15 days and drink milk and sweet fruit juices to support new blood formation in the body. 
******************************


****************************** 
 స్త్ర చికిత్స, రక్తదానం, ప్రసూతి మరియు తీవ్ర గాయాల తరువాత 15 రోజుల వరకు మజ్జిగ, పెరుగు, జున్ను లాంటి పాలను విరిచి చేసే పదార్థాలు ఆపివేసి పాలు తియ్యని పండ్ల రసాలు తీసు కొనుచుండిన కొత్త రక్తము త్వరగా రావడానికి  ఉపయుక్తము. జై గురుదత్త 

Thursday, 17 February 2011

Simple Ayurveda Tip for Constipation

Constipation: Drink a glass of  Hot Water  (Tea Hot) at bed time to get free evacuation in the morning. If this is practiced regularly 1 - 2 time in a week the constipation will not bother. JGD
*******************************


****************************************
మలబద్దము: రాత్రి పడుకొనే ముందు ఒక గ్లాస్ వేడి నీరు త్రాగి పడుకోన్నచో మరునాడు ఉదయము మల విసర్జన సాఫీ గా అగును. ఇలా వారములో ఒకటి లేక రెండు సార్లు ఒక అలవాటు గా చేసిన మలబద్దము క్రమేపీ నయమగును - జై గురుదత్త 

Sunday, 13 February 2011

Mouth and Tongue Ulcers - Simple Ayurveda Remedy - Rice Wash

Due to chronic fevers or excess heat in the body there will be frequent ulcers and cracks in the mouth. They are irritating and painful too. Wash the raw rice once and throw away the water. Again mix with fresh water and wash again. Collect wash (Water) in a cup (30ml) and add a spoon of Crystal sugar to it. Drink 2-3 times in a day to get relief from mouth ulcers in a couple of days. Rice wash made can be used for  24 hours only. JGD
*********************************

*********************************
నోటిపూత: చాలా రోజులు జ్వరము వలన మరియు శరీరములో వేడి ఎక్కువ అవడము వలన నోటిలో మరియు నాలుకపై కురుపులు అగును. బియ్యము కడిగిన నీళ్ళలో కొద్దిగా కలకండ కలిపి 30ml మోతాదులో రోజులో  రెండు - మూడు మారులు త్రాగుచుండిన కురుపులు రెండు రోజులలో తగ్గిపోవును. జై గురుదత్త 


Saturday, 12 February 2011

Dried Mango - Ayurveda Says Must for Gastric Problems

Indigestion, heart burn and flatulence after eating oily & heavy food (Fried rices, Oil fried dishes & Non Vegetarian food etc.) any gastric upset Ayurveda says simple... chew Dried Green Mango pieces for instant relief. They are called as "Aamchur" in the North India. In case of any difficulty in fetching dry Mango pieces eat a mango piece from pickle jar. JGD

*****************

***************************
నూనెతో చేసిన పదార్థాలు మరియు బరువైన ఆహారము తిన్నప్పుడు అజీర్ణము, గుండెలో మంట, కడుపుబ్బరము లాంటి సమస్యలు వస్తాయి. అప్పుడు ఎండిన మామిడి వరుగులను తినిన వెంటనే ఉపశమనము కలుగుతుంది. జై గురుదత్త 

 

Friday, 11 February 2011

Using Curd and Buttermilk in Cold Seasons - Ayurveda Way

It is usually we eat food with Curd or Buttermilk. Bit consuming them in Cold seasons or while suffering with Common Cold is difficult. Because it may be uncomfortable or enhance the suffering particularly in the night. Heat 1 Teaspoon of edible oil and add Cumin, Mustard and a pinch of Turmeric to it and heat until they turn brown. Add this mixture to Buttermilk to make it safe for consumption. JGD
*****************************************
*****************************************
పోపు చల్ల: చలికాలములో మరియు జలుబు తో భాధ పడుచున్నప్పుడు మజ్జిగ లేక పెరుగు తో భోజనము చేయుట ఇబ్బందే కాక జలుబు ఎక్కువ అయ్యే అవకాశము కలదు.ముఖ్యంగా రాత్రి పూట ఈ ఇబ్బంది మరీ ఎక్కువ. మజ్జిగ లేక పెరుగు  లో పోపు వేసి తీసుకోవడము వలన ఈ కష్టము ఉండదు. జై గురుదత్త 

Wednesday, 9 February 2011

Ayurveda Tip for Teeth Health

Burn the dry Turmeric rhizomes to turn black on fire. Make fine powder of Turmeric coal. Use this powder to brush the teeth once or twice in a week. This practice will control all teeth infections and maintain them shine and healthy. JGD




ఎండిన పసుపు కొమ్ములను నిప్పులపై నల్ల గా కాల్చి బొగ్గులు చేయాలి. ఈ పసుపు బొగ్గులను మెత్తటి చూర్ణము చేసి దానితో  వారము లో ఒకటి లేక రెండు సార్లు పండ్లు తోముకోనుచుండిన పండ్లలో బ్యాక్టీరియా వల్లే వచ్చే రోగాలు అరికట్ట బడతాయి. దంతాలు ఆరోగ్యంగా మెరుస్తాయి. జై గురుదత్త 

Monday, 7 February 2011

Travel Sickness - AyurvedA Tip

If you suffer with 'Malaise' and 'vomiting sensation' while you travel either on the plain roads / ghat roads you have instant remedy suggested by Ayurveda. Though it is common in many few suffer a lot and scare at traveling. 
Eat Popcorn to get relief from such sufferings immediately and make your journey happy and comfortable. JGD

*****************************************************
ప్రయాణము చేసేప్పుడు కడుపులో తిప్పడము మరియు వాంతి వచ్చినట్లు ఉండడము ఒక సాధారణ విషయము చాల మందిలో సాధారణము అయినప్పటికీ కొందరు ఎంతో బాధపడతారు. వారికి ప్రయాణము అంటే భయము అవుతుంది. అలాంటి వారు కొద్దిగా మొక్కజొన్న  పేలాలు  తిన్నచో వెంటనే ఈ సమస్యలు తగ్గిపోయి వారి ప్రయాణము ఆనంద కరముగా మారుతుంది. జై గురుదత్త. 

Sunday, 6 February 2011

Ayurveda - Foot fungus (athelets's foot)

Some times frequent exposure of feet to wet circumstances give raise to fungus in between the fingers. The skin there turns white and little swollen. There will be itching too. Sprinkle little Turmeric powder in between the fingers and leave it. Sprinkle 1 - 2 times a day. There will be relief within three days. Keep the feet dry while you do this treatment. JGD

*************************************
మన పాదాలు తరుచుగా నీటిలో తడవడము వలన కాలి వేళ్ళ మధ్యన తెల్లగా మారి, కొద్దిగా వాపు మరియు దురుద కలుగుతుంది. అక్కడ రోజుకు 1-2 సార్లు పసుపు పొడి చల్లి పాదాలు పొడిగా ఉంచు కొన్నట్లయితే ఈ సమస్య 3 రోజులలో తగ్గిపోతుంది. జైగురుదత్త




Saturday, 5 February 2011

Simple Ayurvda Remedy for Indigestion & Constipation

Take a small piece of fresh Ginger sprinkle little Rock salt powder and eat daily before food. This practice helps to get rid of indigestion, flatulence and gastric disturbances. It also clears the throat and promotes taste in food. Those who have high B.P. can also use this safely. JGD
********************************************************************** 
 ఒక చిన్న అల్లము ముక్కపై చిటికెడు సైన్ధవలవనము (రాతి ఉప్పు) పొడి చల్లి ప్రతి రోజూ ఒక అలవాటుగా భోజనానికి ముందు తినుచుండిన అజీర్ణము, కడుపుబ్బరము, మరియు ఇతర సమస్యలు తగ్గిపోవును. ఇది గొంతులో ఉన్న కఫాన్ని తొలగించి ఆహారముపై ఇష్టాన్ని పెంచుతుంది. జై గురుదత్త. 

Friday, 4 February 2011

Ayurveda Tip for Overweight


Make a habit of drinking an half glass (100ml) of water before Lunch and Dinner daily to control overweight / Obesity. JGD
********************************




     

Thursday, 3 February 2011

Do not Postpone Natural Urges to Maintain Health

Yawning
Please avoid holding the natural urge of Urination, Defecation, Yawning, Hunger, Thirst, Sleep etc. They are called Vegas (Speed Actions) of human body. they are performed with complex involvement of many functions in the body.  Hence attend them as soon as possible to prevent several illnesses and maintain health. Postponing and holding the Natural Urges is called "VEGAVARODHA" in Ayurveda. JGD
 

Wednesday, 2 February 2011

Avoid Coloring Hair to Avoid Several Health Problems

Please avoid / minimize coloring hair with chemicals to avoid many health problems. Few of them are , Irritation in eye, Red eye, Nasal block, Headache and even hypertension. Women may face more hormonal problems. The health problems get a booster due to hair dyes in middle age.either in men or women. Certain chemical dyes are banned. S D V Ayurvedya suggests to use natural hair colorants like Henna in the place of artificial for health and worry free living. JGD.

Tuesday, 1 February 2011

Do not do any Other Activity while Eating Food

Don't watch TV, read & talk loudly while eating food to avoid ‘Gastric Troubles’. Eat silently to avoid emotions. Praying prior to food cools the mind. Every emotion triggers secretion of a bio-chemical in the body. Such activity impedes normal process of digestion. JGD

Saturday, 1 January 2011

Honey forbidden with Hot



Do not mix HONEY with hot drinks and foods. Do not consume HONEY either before or after hot drinks & foods. AYURVDA SAYS IT IS HARMFUL TO BODY.