Many a times we suffer with lack of hunger. Less appetite for no known reason. In such conditions there is a tasty medicine. Cut the Radish in to round pieces. Mix them with little salt and dry them completely in in sun. Fry few dried radish in oil and eat along with food. They are tastier and your appetite is stimulated. One can eat them once in a week. JGD తెల్ల ముల్లంగి ని ముక్కలుగా కోసి కొద్దిగా ఉప్పు కలిపి ఎండలో ఎండ పెట్టాలి. ఎండిన ముక్కలను నూనెలో గోలించి భోజనము చేసే ప్పుడు తిన్నచో మంచి రుచిగా ఉండడమే కాక ఆకలిని కలుగచేస్తాయి. ఇలా వారములో ఒక సారి తినవచ్చును. ఏ కారణము లేకుండా ఆకలి తగ్గితే ఇది మంచి మందు. JGD

No comments:
Post a Comment