To maintain good digestion one should eat half the quantity of his own stomach volume. Volume of stomach varies from person to person. Knowing 'half stomach filled' is practically difficult. To achieve this "stop eating food when still we can eat little more". Make it a habit while taking daily meal for maintaining good and healthy digestion . Jai Guru Datta
.........................................................--------------------------------------------------
మంచి జీర్ణ శక్తిని కలిగి ఉండ డానికి ప్రతి వారు తమ కడుపు పరిమాణంలో సగానికి ఆహారాన్ని సేవించాలి .అయితే ఇది వ్యక్తి వ్యక్తికి మారుతువుంటుంది. దీన్ని తెలుసుకోవడం కష్టము.అందువలన మనము ఇంకాస్త ఆహారమును తినగలం అనుకున్నప్పుడే ఆహారము తినడము ఆపివేయాలి. భోజనం చేసే ప్రతి సారి ఇది ఒక అలవాటుగా చేసుకోన్నచొ జీర్ణ క్రియ ఆరోగ్యకరంగా నిర్వహించబడుతుంది. జై గురు దత్త