Ayurveda herbs are described with many synonyms and memorized to carry forward the informations to the future generations. Every synonym indicates some interesting ancient practices of human civilization. It is many a timed interesting to know. SDV Ayurvedya will post few exciting synonyms here. They are the messengers of past.
The famous Neem plant is also called as Pichu Marda in Ayurveda. "Pichu = Pisaacha; Mardha = To beat". There is a ritualistic practice all over India that people affected with psychological problems are felt as Demon affected. and beaten with Neem branches for relief. The synonym carries forward the ancient practice for scientific exploration in future. JGD
ఆయుర్వేదములో మూలికలకు అనేక పేర్లు పర్యాయాలు ఉన్నాయి. అందులో కొన్ని ప్రాచీన మానవ పద్ధతులను తెలియ చేస్తాయి. అవి మనకెంతో ఉపయోగకరముగా ఉంటాయి. వాటిని పరిశోధన చేయాల్సి ఉంటుంది. అలాంటి కొన్ని పేర్లను ఇక్కడ పరిచయము చేయగలము.
వేపను పిచుమర్ద అని అంటారు. పిచు = పిశాచ ; మర్ద=కొట్టుట. మానసిక రోగులను దయ్యము పట్టింది అని వేప మండలతో కొట్టడం మన దేశములో అంతటా కలదు. ఈ పేరు ఆ విషాయాన్ని నిక్షిప్తము చేసుకొని భవిష్యత్ పరిశోధనలకు ఉపయుక్తము గా ఉంటుంది. JGD