Once summer is at peak usually many suffer with common cold. Nasal block, heaviness in the head or headache are the signs of this problem. In such situation eat a Banana piece stuffed with little Black Pepper powder. Repeat this 2 to 3 times with 1 hour gap. It will give good relief. JGD
ఎండా కాలములో జలుబు, తలనొప్పి, భారము అనిపించడము సహజము. అప్పుడు ఒక అరటి పండు ముక్కను మిరియాల పొడి అధ్ద్ది గంటకొకసారి రెండు లేక మూడు సార్లు తిన్నచో మంచి ఉపశమనము కలుగుతోంది.JGD
No comments:
Post a Comment