Dry fry Fenugreak (Methi) seeds on a hot pan. Grind them to make rough powder. Soak 1-2 tea spoons Fenugreak powder over night in a cup of water and consume them before break fast. It is a proved herb in Diabetes internationally. It will keep away the complications of Diabetes as long as used. Prolonged use does no harm. Any queries contact paramusha@gmail.com. JGD
![]() |
| Fenugreak - (Methi) |
మెంతులను పెనముపై దోరగా వేయించాలి. వేగిన మెంతులను రవ్వ లాగ పొడి చేసుకోవాలి. 1-2 తీ సెమ్చల్ల పొడిని రాత్రి ఒక కప్పు నీటిలో నానబెట్టి ఉదయమే పరగడుపున త్రాగాలి. మంతులు మేదుమేహము లో ఉపయోగకరమని అంతర్జాతీయంగా రుజువైనది. దీనిన్ని వాడినన్ని రోజులు మధుమేహము వాళ్ళ వచ్చే ఉపద్రవాలు తప్పుతాయి. చాలా రోజులు వాడినా ఏమి కాదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి paramkusha@gmail.com JGD

No comments:
Post a Comment