Avoid Buttermilk, Curd, Yogurt and Cheese after blood loss due to injuries, Blood donation, Surgeries and Delivery for a period of 15 days and drink milk and sweet fruit juices to support new blood formation in the body.
************************************************************
శస్త్ర చికిత్స, రక్తదానం, ప్రసూతి మరియు తీవ్ర గాయాల తరువాత 15 రోజుల వరకు మజ్జిగ, పెరుగు, జున్ను లాంటి పాలను విరిచి చేసే పదార్థాలు ఆపివేసి పాలు తియ్యని పండ్ల రసాలు తీసు కొనుచుండిన కొత్త రక్తము త్వరగా రావడానికి ఉపయుక్తము. జై గురుదత్త

