Dry fry wheat on hot pan. Powder them in a mixie, Mix little sugar to the wheat powder. Eat this mixture 1/2 - 1 tea spoon once in a 20 mts to get lnsttant relief from Chest burn caused by heavy and delayed eating / indigestion. Repeat this medicine 3 -4 times for better results. JGD
గోధుమలను పెనము పై దోరగా వేయించండి. వేయించిన గోదుమమలను పొడి చేయండి. దానికి కొద్దిగా శర్కర కలిపి 1/2 నుండి 1 టీ చెంచా మోతాదులో ఇరువై నిమిషాలకు ఒకసారి తినిచుండిన అజీర్ణము / అధికభోజనము ఆలస్య భోజనము వల్ల వచ్చిన చాతి మంట వెంటనే తగ్గుతుంది. ఈ మందు 3-4 సార్లు వాడిన ఎక్కువ ఉపయోగముంటుంది. JGD

No comments:
Post a Comment