Grill a fresh Green Mango on fire until it's skin turns black. Peel off the charred skin and squeeze it in two glasses of water. Stir squeezed juice mixing sugar and Cumin (Jeera) powder. (2 pinches Cumin powder & 2 teaspoon sugar for a glass of juice). Keep it in a fridge and drink it to get freshness and energy in mid summer. The juice also promotes appetite which is diminishing in summer. JGD
***************************
***********************************
మామిడి కాయలను నల్లగా అగునట్లుగా కాల్చండి. కాలిన తొక్క తీసి వేసి కాయను 2 గ్లాసుల నీళ్ళలో పిసికి రసము తీయాలి. ఈ రసములో రెండు టీ చెంచాల చక్కెర రెండు చిటికల జీలకర్ర పొడి వేసి గిలకొట్టాలి. దీనిని కాసేపు ఫ్రిజ్ లో ఉంచి త్రాగిన శ్రమ తొలగి శక్తిని ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎండా కాలములో తగ్గిన ఆకలిని పెంపొందిస్తుంది. JGD
No comments:
Post a Comment