Burn the dry Turmeric rhizomes to turn black on fire. Make fine powder of Turmeric coal. Use this powder to brush the teeth once or twice in a week. This practice will control all teeth infections and maintain them shine and healthy. JGD
ఎండిన పసుపు కొమ్ములను నిప్పులపై నల్ల గా కాల్చి బొగ్గులు చేయాలి. ఈ పసుపు బొగ్గులను మెత్తటి చూర్ణము చేసి దానితో వారము లో ఒకటి లేక రెండు సార్లు పండ్లు తోముకోనుచుండిన పండ్లలో బ్యాక్టీరియా వల్లే వచ్చే రోగాలు అరికట్ట బడతాయి. దంతాలు ఆరోగ్యంగా మెరుస్తాయి. జై గురుదత్త

No comments:
Post a Comment